Bypolls started in avanigadda constituency

bypolls Avanigadda constituency, Telugu Desam party, Ambati Brahmanaiah, Ambati Hari Prasad, Avanigadda bypolls for MLA

bypolls started in Avanigadda constituency

అవనిగడ్డలో ఉప ఎన్నిక ప్రారంభం

Posted: 08/21/2013 10:50 AM IST
Bypolls started in avanigadda constituency

అవనిగడ్డ ఉప ఎన్నిక ఈ రోజు 241 పోలింగ్ కేంద్రాలలో ప్రారంభమైంది.  సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ లో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక లక్ష ఎనభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుని శాసన సభ్యుడిని ఎన్నుకోబోతున్నారు. 

అంబటి బ్రాహ్మణయ్య మరణంతో ఖాళీ అయిన ఈ నియోజక వర్గానికి ఆయన కుమారుడు అంబటి హరి ప్రసాద్ పోటీ చేస్తున్నారు.  దివంగత బ్రాహ్మణయ్య మీద ఉన్న గౌరవంతో తెలుగు దేశం పార్టీ అభ్యర్థన మేరకు మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాయి.  కానీ కొందరు స్వతంత్ర అభ్యర్థలు పోటీ చేస్తుండటం వలన తెదేపా ఆశించినట్లుగా ఎన్నిక ఏకగ్రీవం కాలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles