Awards to sports persons

Arjun to Sindhu, Arjun to Kohli, Rajeev Khel Ratna to Sodhi, Awards to sports persons, Sindhu, Ronjan Sodhi, Badmintor Sindhu, Cricket Vice Captain Kohi, Shooter Sodhi

Awards to sports persons

క్రీడాకారులకు ప్రభుత్వ గుర్తింపు

Posted: 08/13/2013 03:35 PM IST
Awards to sports persons

విశ్వ బాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతక గ్రహీత సింధు ని భారత ప్రభుత్వానికి అర్జున్ పురస్కారానికి ఎంపిక చేసింది సెలక్షన్ కమిటి.  సింధు దేశానికే కాకుండా రాష్ట్రానికి కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 

2012 లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని గ్రహించిన భారత క్రికెట్ జట్టు వైస్ కేప్టెన్ విరాట్ కోహ్లీని అర్జున్ అవార్డ్ వరించింది.

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో పంజాబ్ కి చెందిన రొంజన్ సోధీ నంబర్ ఒన్ స్థానాన్ని అలంకరించారు.  2010 లో కామన్ వెల్త గేమ్స్ లో రెండు రజత పతకాలు, ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని సంపాదించారు.  గతంలోనే అర్జున్ అవార్డ్ పొందిన సోధీని రాజీవ్ ఖేల్ రత్న బిరుదుతో సత్కరిస్తోంది భారత ప్రభుత్వం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles