Cm kiran vs botsa

cm kiran vs botsa, CM Kiran, Botsa, Deputy CM Rajanarasimha, congress party,

cm kiran vs botsa

కిరణ్-బొత్స పెరుగుతున్న అగాధం

Posted: 08/10/2013 07:35 AM IST
Cm kiran vs botsa

రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌చేసిన వ్యాఖ్యలను ఈ ఇద్దరు నేతలు వేర్వేరు వేదికల నుంచి తప్పుబట్టారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెరాస, తెదేపాతోపాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా కిరణ్‌పై మండిపడుతున్నారు. గతంలో అవకాశం దొరికిన ప్రతిసారి సిఎంను ఇరుకున పెట్టేవిధంగా వ్యవహరించిన బొత్స ఈసారి బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కిరణ్‌, పిసిసి చీఫ్‌ బొత్సకు మధ్య అగాధం అంత కంతకూ పెరుగుతోంది. కిరణ్‌ లక్ష్యంగా బొత్సతో పాటు ఉపముఖ్య మంత్రి దామోదర్‌ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. వీరిమధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. హోంమంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఉపము ఖ్యమంత్రి దామోదర్‌ కూడా సిఎంపై విరోధం పెంచుకుని దాడి చేయడం ఆరంభించారు. ఈ ఇద్దరు నేతల తోపాటు అనేక మంది మంత్రులు కూడా ముఖ్యమంత్రి వ్యవహారశైలిని ఎదురిస్తూ వచ్చారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles