Mp ponnam prabhakar condemns byreddy comments on sonia gandhi

MP Ponnam Prabhakar condemns, ponnam Prabhakar condemns Byreddy comments on Sonia, MP Ponnam Prabhakar condemns Byreddy comments on Sonia gandhi, Ponnam condemns Byreddy comments on Sonia,

MP Ponnam Prabhakar condemns Byreddy comments on Sonia gandhi

ముక్కు, చెవులూ కోస్తాం: ఎంపీ హెచ్చరిక

Posted: 07/29/2013 07:45 AM IST
Mp ponnam prabhakar condemns byreddy comments on sonia gandhi

డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని శూర్పణఖ అంటూ బైరెడ్డి రాజశేఖరరెడ్డి చిందులు తొక్కడంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సీరియస్ అయ్యారు. బైరెడ్డి వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్‌, శైలజానాథ్‌లు స్పందించాలని, లేదంటే ఆయనకు మేమే ముక్కు, చెవులు కోస్తామని పొన్నం హెచ్చరించారు. ''తెలంగాణ నేతలెవరు కూడా ఇతర జిల్లాలను కలపాలని కోరలేదు. కేవలం ఎంఐఎంతోపాటు సీమ నేతలే ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రాంతం వారిపై సంబంధం లేని విషయాలను రుద్దుతూ రాద్ధాంతం చేయడం సరైందికాదు'' అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles