Actress yukta mookhey lodges fir against husband for domestic violence

bollywood actor yukta mookhey, yukta mookhey husband booked for dowry harassment, husband prince tuli, yukta mookhey, police station,

Actress Yukta Mookhey lodges FIR against husband for domestic violence

మొగుడు కేసు పెట్టిన ప్రముఖ హీరోయిన్

Posted: 07/06/2013 01:09 PM IST
Actress yukta mookhey lodges fir against husband for domestic violence

మద్యతరగతి కుటుంబాలలో .. భార్య భర్తల మద్య గొడవల సహజమే అనుకుంటం. కానీ ఇప్పుడు ఆ గొడవలు సెలబ్రిటి కుటుంబాలలో కూడా గోడవలు జరుగుతున్నాయి. అలా జరిగే గొడవలు చిన్నవి కావు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, ఎఫ్ఐఆర్ వారు పేర్లు ఎక్కుతున్నాయి. మాజీ ప్రపంచ సుందరి, నటి యుక్తాముఖి తన భర్త ప్రిన్స్ తులి గృహహింసకు పాల్పడుతున్నట్టు పోలీసులకు పిర్యాదు చేసింది. భర్త తనను కొడుతున్నాడని, కష్టాలు పెడుతున్నాడని తన పిర్యాదులో పెర్కొంది అని ఆంబోలి పోలిస్ స్టేషన్ అధికారులు తెలిపారు. యుక్తాముఖి ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498A(క్రూరత్వం మరియు వేధింపులు), సెక్షన్ 377 (అసహజ సెక్స్)ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. యుక్తాముఖి తన భర్త పై అనేక సార్లు పోలీస్ కేసు పెట్టింది. కానీ ఎప్పుడు ఎఫ్ఐఆర్ రాయలేదు. ఈ సారి మాత్రం యుక్తాముఖి సీరియస్ గా ఎఫ్ఐఆర్ రాసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగటానికి సిద్దమవుతన్నారు. అయితే యుక్తముఖికి మహిళ సంఘలు మద్దతు పలుకుతున్నాయి. త్వరలో యుక్తముఖి భర్తను పోలీసులు అరెస్ట్ చెయ్యటానికి రెడీ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles