Cm kiran kumareddy announce rs 50 crore for relief work in uttarakhand

cm kiran kumareddy, cm announce rs 50 crore for relief work in uttarakhand, andhra pradesh, n.kiran kumar reddy, uttarakhand floods, relief funds, tirumala tirupati devasthanams, pilgrim infrastructure, chardham, pilgrims of andhra pradesh, breaking news, ap politics, political news, andhra news

CM kiran kumareddy announce Rs 50 Crore for relief work in Uttarakhand

ముఖ్యమంత్రి రూ.50కోట్లు..

Posted: 06/29/2013 07:52 PM IST
Cm kiran kumareddy announce rs 50 crore for relief work in uttarakhand

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రూ. 50 కోట్లు విరాళం ప్రకటించారు. వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు రాష్ట్రప్రభుత్వం రూ.50కోట్లు విరాళం ప్రకటించింది. రూ.10కోట్లు సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేటాయించింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లకు రూ.10కోట్లు చొప్పున ప్రకటించింది. నిధుల పర్యవేక్షణ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు అప్పగించనుంది. ఉత్తరాఖండ్ వరద సహాయ చర్యల్లో మృతి చెందిన జవాన్లు యాదయ్య, వినాయక్ కుటుంబాలకు చొప్పున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇంటిస్థలంతో వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles