High court nod to fish medicine

"Fish Medicine,Lokayukta Orders,High Court gave stay,AP Lokayukta,Bahini brothers' fish medicine,asthma patients,Balala Hakkula Sangham,Nampally Exhibition grounds,Bathini Brothers,unscientific and crude method,Siddha Ayurvedic medicine,fish medicine distribution,Lokayukta's orders are stayed

The High Court has quashed Lok Ayukta ruling on the fish medicine given by Bathena family.

చేపమందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Posted: 06/08/2013 10:55 AM IST
High court nod to fish medicine

గత కొన్ని సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు చేపమందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన సంఘటనలతో దీనిని నిలిపివేయాలని లోకాయుక్తా ఆదేశాలను ఇచ్చింది. అయితే దీనిపై బత్తిన హరినాథ్ గౌడ్ హైకోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో హైకోర్టును నుండి ఊరట లభించింది. లోకాయుక్తా ఆదేశాలను కొట్టివేస్తూ, యథావిధిగా చేపమందు పంపిణీ చేసుకోవచ్చని చెబుతూ, దీనికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దీంతో మత్స్యశాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లును పూర్తి చేసింది. మందు పంపణీ కోసం 50చేప పిల్లలను సిద్దం చేయడమే కాకుండా, పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం రేపు 12 గంటల తరువాత జరుతుందని తెలిపారు. దీనికోసం ఇప్పటికే భారీగా జనం తరలి వచ్చారు. మొత్తానికి బత్తిన సోదరులకు హైకోర్టు స్టే రావడంతో ఊరట లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles