Nbw on akbaruddin owaisi to surrender before 9th

nbw on akbarudin, nampalli courts issue nbw, akbarudding to surrender before 9th, high court, nirmal, adilabad court, madannapeta police station

nbw on akbaruddin owaisi to surrender before 9th

అక్బరుద్దీన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

Posted: 05/02/2013 04:15 PM IST
Nbw on akbaruddin owaisi to surrender before 9th

 

 

 

 

2012 డిసెంబర్ 22న మతవిద్వేషాలు రగిలించే విధంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ప్రసంగం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీకి అదిలాబాద్ కోర్టు నుంచి బెయిల్ మంజూర్ అయినా కరుణాకర్ అనే అడ్వకేట్ వేసిన పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  దాని ప్రకారం ఆయన ఈ నెల 9 లోపులో కోర్టులో లొంగిపోవలసిన అవసరం ఉంది.  అందుకు అవసరమైన ఆదేశాలను కోర్టు మాదన్నపేట పోలీస్ స్టేషన్ కి జారీ చేసింది.  

చేసింది ఒక్కసారే అయినా ఆ తప్పుకి పలు న్యాయస్థానాల్లో విచారణను ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్ వాటన్నిటినీ కలిపి హైకోర్టులో ఒకే కేసుగా విచారణ చేయమని పిటిషన్ వేయగా దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు తీర్పుని వాయిదా వేసివుంచింది.  

-శ్రీజ

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles