Cbi jd lakshmi narayana advice to media

cbi jd lakshmi narayana advice to media, cbi jd lakshmi narayana, print media, media, braking news, cbi jd lakshmi narayana talks to media

cbi jd lakshmi narayana advice to media

మీడియా కు సీబీఐ జేడీ క్లాస్?

Posted: 04/29/2013 10:30 AM IST
Cbi jd lakshmi narayana advice to media

సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ ఎప్పుడు మీడియకు నవ్వుతూ సమాధానం చెబుతారు. మీడియా వారు ఎంత క్లిష్టమైన ప్రశ్నలు వేసిన, ఎలా విసిగించిన ఆయన మాత్రం నవ్వుతూ సమాధానం చెబుతుంటారు. అలాంటి జేడి లక్ష్మీనారాయణ మీడియాకు క్లాస్ తీసుకున్నారు. సమాజానికి ఉపయోగపడే అంశాలపైనే మీడియా దృష్టి సారించాలని, బ్రేకింగ్ వార్తలపై కాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దేవాలయాల సందర్శనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నేటి కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. కేవలం బ్రేకింగ్ వార్తలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి ఉపయోగ పడే అంశాలపై దృష్టి సారించాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles