Complaint against mahesh babu in shrc

mahesh babu advertisement, mahesh babu case shrc, human rights commission mahesh babu case, mahesh babu shrc case, fan case mahesh babu, mahesh babu baadshah

Complaint against Mahesh Babu in SHRC

Complaint against Mahesh Babu in SHRC.png

Posted: 04/04/2013 08:23 PM IST
Complaint against mahesh babu in shrc

Mashesh

ప్రిన్స్ మహేష్ బాబు పై ఒక అభిమాని కేసు పెట్టాడు. ప్రిన్స్ మహేష్ బాబు  చేస్తున్న సినిమాలపై కాదు. మహేష్ బాబు  ప్రైవేటు యాడ్స్ లో నటిస్తూ, డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ సెలబ్రిటీ అయిన మహేష్  కొన్ని యాడ్స్ చేయటం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో  ఆ అభిమాని కేసు పెట్టినట్లు తెలుస్తోంది.  మహేష్ బాబు తోపాటు టాలీవుడ్ లో ఉన్న కొంతమంది సెలబ్రిటీలపై కూడా  రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో  ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు  అభిమని  అమ్రుత్ నాయక్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మద్యం ప్రకనటలో  మహేశ్ బాబు  నటించడం పై నాయక్  అభ్యంతరం  వ్యక్తం చేశాడు.  మద్యం ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్తలు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై జూన్‌ 5లోగా వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers clash on arogyasri
Renuka chowdhery house surrounded by trs women wing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles