Agitation at vizag hindustan zinc

hindustan zinc, viasakhapatnam, zinc smelting, hindustan zinc workers agitation, violence at hindustan zinc

agitation-at-vizag-hindustan-zinc

hindustan-zinc-vizag.png

Posted: 04/02/2013 11:26 AM IST
Agitation at vizag hindustan zinc

hindustan-zinc-photo

విశాఖపట్నం లోని హిందుస్తాన్ జింక్ పరిశ్రమను తెరవాలంటూ కార్మికులు ఆందోళన బాట పట్టి, బలవంతంగా లోపలికి చొచ్చుకునిపోయే ప్రయత్నం చేసారు. వారిని జింక్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. పరిస్థితి విషమించటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయమైన పరిస్థితీ నెలకొనకుండా చూస్తున్నారు.

విశాఖపట్నం జింక్ స్మెల్టర్ లో మార్చ్ 13 న ఉత్పత్తిని నిలిపివేసారు.   దానితో 300 మంది కాంట్రాక్ట్ పనివాళ్ళకు పనిలేకుండా పోయింది. రాజస్తాన్ నుంచి వచ్చే ముడి సరుకు జింక్ కాన్సన్ట్రేట్ ని పూర్తిగా లోహంలోకి తీసుకొచ్చే హిందుస్తాన్ జింక్ లో సంవత్సరానికి 56000 టన్నుల ఉత్పత్తి చేసే క్షమత ఉంది. కానీ ముడిసరుకు ప్రియమై, రవాణా ఖర్చులు కూడా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

ప్రభుత్వ యూనిట్ గా నడిచే హిందుస్తాన్ జింక్ ఎని డి యే హయాంలో డిస్ ఇన్వెస్ట్ మెంట్ కార్యక్రమంలో భాగంగా దీనిలో 65 శాతం వాటాని ప్రైవేట్ స్టెరిలైట్ కి ఇచ్చేసారు. మిగిలిన 35 శాతంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక ఋణ సంస్థలు, ప్రజాపెట్టుబడులున్నాయి.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cine producer nand kishore family not traceable
Spacial facilities to accused in delhi rape case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles