Jaipal jana will quit if telangana

Jaipal-Jana will quit if Telangana

Jaipal-Jana will quit if Telangana

Jaipal-Jana will quit if Telangana denied.png

Posted: 03/25/2013 01:51 PM IST
Jaipal jana will quit if telangana

jana-jaipalగత కొద్ది సంవత్సరాల నుండి తెలంగాణ అంశం పై రాష్ట్రం రగులుతున్న విషయం తెలిసిందే. అదే అంశం పై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి , రాష్ట్రానికి చెందిన మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ అంశం పై స్పందించని వీరు ఈ మధ్యన కిరణ్ కుమార్ రెడ్డి శిబిరంతో ఏర్పడిన చిన్న విభేదాలతో జానారెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తన వర్గం మంత్రులతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జైపాల్ రెడ్డి కూడా కేంద్రం చేస్తున్న జాప్యంతో మాటలు పడాల్సి వస్తుందనే భావంత ఆయన కూడా రాజీనామాకే  సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. మరి వీరు నిజంగానే రాజీనామా చేస్తారా అన్నది చర్చనీయాంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu padayatra ends on 27th april
Survey satyanarayana made wild comment ys death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles