Sri lankan players to remain away from matches in chennai

dmk, upa, sri lankan players, ipl, lasith malinga, kumar sangakkara, ipl 6, cricket news

sri lankan players to remain away from matches in chennai?

sri-lankan-players.gif

Posted: 03/19/2013 08:03 PM IST
Sri lankan players to remain away from matches in chennai

sri lankan players to remain away from matches in chennai?

ఐపీఎల్ టోర్నిలో ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు వెనకాడుతున్నారు. శ్రీలంకలో తమిళుల ఊచకోతపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భద్రతపై ఆటగాళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేయాలని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘానికి శ్రీలంక బోర్డు విజ్ఞప్తి చేసింది. శ్రీలంక విమానయాన సంస్థలు చెన్నైకు విమాన సర్వీసులు తగ్గించాయి. కొలంబో-చెన్నై సెక్టార్ లో ప్రస్తుతం నడపుతున్న విమాన సర్వీసుల్లో సగం రద్దు చేశాయి. తమిళనాడులో శ్రీలంక పౌరులపై దాడుల నేపథ్యంలో చెన్నై-కొలంబో మధ్య ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని శ్రీలంక ఎయిర్ లైన్స్ తెలిపింది. ఉదయం, సాయంత్రం కేవలం రెండు విమానాలు మాత్రమే నడుపుతున్నట్టు వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi step in blasts lanka to mollify karunanidhi
Karunanidhi enacting drama says jayalalithaa on dmk pull out from upa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles