Dmk withdraws from ruling upa coalition

dmk withdraw, dmk withdraws from ruling upa coalition, dmk pulls out of upa, dmk chief m karunanidhi, tamil nadu chief minister j jayalalithaa, sri lanka

dmk withdraws from ruling upa coalition

dmk-withdraws.gif

Posted: 03/19/2013 12:43 PM IST
Dmk withdraws from ruling upa coalition

dmk withdraws from ruling upa coalition

యూపీఏ సర్కార్ నుంచి డీఎంకే వైదొలిగింది. శ్రీలంకలో తమిళుల వ్యవహారంపై యూపీఏ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు డీఎంకే ప్రకటించింది. డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు కేంద్ర కేబినెట్‌ నుంచి రాజీనామా చేస్తారని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రకటించారు. మంత్రులు రాజీనామా లేఖల్ని ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. చెన్నైలో ఏర్పాటు చేసిన పార్టీ అత్యవసర సమావేశంలో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకే నిర్ణయంతో యూపీఎ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. లోక్‑సభలో డీఎంకేకు 18మంది ఎంపీలున్నారు. డీఎంకే వైదొలగటంతో యూపీఏ బలం 230కి పడిపోయింది. డీఎంకే నిర్ణయంతో  యూపీఏ  సర్కారు  ఇరకాటంలో పడింది. యూపీఏలో రెండో అతి పెద్ద భాగస్వామి అయిన డీఎంకే యూపిఏకు షాకిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australian coach mickey arthur deletes twitter account post series
Cm kiran kumar reddy comment on opposition parties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles