Sharmila fire on cm kiran kumar reddy

ys sharmila, sharmila padayatra in guntur, ys sharmila fires on kiran kumar reddy in padayatra, cm kirankumar reddy, sharmila vs kiran kumar reddy, congress party, tdp, chandra babu naidu

sharmila fire on cm kiran kumar reddy

sharmila.gif

Posted: 03/19/2013 12:31 PM IST
Sharmila fire on cm kiran kumar reddy

sharmila fire on cm kiran kumar reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళ నాయకురాలు  షర్మిల. గుంటూరు జిల్లా మామిళ్లపల్లి గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో మహిళలతో మాట్లాడారు. అనేక మంది సమస్యలను ఏకరువు పెట్టారు. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు.. రెండు రూపాయల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.. రైతులకు రుణాలిచ్చే వారేలేరు.. మరుగుదొడ్లు నిర్మించమన్నా పట్టించుకోరు.. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు, ఎగుమతి చేసుకునేందుకు వసతులే లేవు..అంటూ రైతన్న వాపోయాడు. మేమంతా అండగా నిలుస్తాం,  మా వెతలు తీర్చండంటూవేడుకున్నారు. షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి విధానాలను దుయ్యబట్టారు. బాబు హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నేడు కాంగ్రెస్ పాలనలో కూడా రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ ప్రభుత్వానికి ప్రజలపై జాలి లేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ చార్జీలు, వంటగ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయని, కూలీకెళ్లినా ఇల్లు గడవని పరిస్థితి నెలకొందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy comment on opposition parties
Pmo replies to on 2g new evidence found by hindu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles