Jaya prada loses cool threatens to slap reporter

Jaya Prada,slap,reporter,loses cool,Samajwadi Party, jayaprada mp, UP, deoria, pressmeet, reporter, samajwadi party, losses cool, expelled by SP, slain ziya ul haq, wife parveen azad, consoled

Actress-turned-politician Jaya Prada lost her cool and threatened to slap a reporter when he asked her a question about her relations with Samajwadi Party, with which she was associated earlier

Jaya Prada loses cool- threatens to slap reporter.png

Posted: 03/13/2013 03:52 PM IST
Jaya prada loses cool threatens to slap reporter

jayaprada

అందాల సుందరి, ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజక వర్గం పార్లమెంటు సభ్యురాలు అయిన జయప్రదకు కోపం వచ్చింది. ఎంతగా అంటే ఓ మీడియా వ్యక్తినే లాగి కొట్టేంత. ఈమెకు అంతగా కోపం రావడానికి అతను ఏం చేశాడంటే... సమాజ్‌వాదీ పార్టీతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయని అడగడమే. ములాయం సింగ్ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ నుండి ఈమె, ఈమె స్నేహితుడు అమర్ సింగ్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే అటువంటి పార్టీతో సంబంధాలు ఎలా ఉన్నాయని అడగటంతతో ఆమెకు ఎక్కడలేని కోసం వచ్చి, ‘ఏం ప్రశ్న అడుతున్నారు ? లాగి పెట్టి ఒక్కటిస్తాను జాగ్రత్త అంటూ ’ జయప్రద తన కోపాన్ని ప్రదర్శించింది. అయినా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని ఈమె రాజకీయాలకు పనికి రాదని అనుకున్నారు అక్కడి వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hc petition for enquiry on jana reddy assets
Congress candidate hijra parveen bhanu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles