Sunrays touch surya bhagawan in arasavalli temple

arasavalli sun temple, surya bhagawan, surya temple

sunrays touch surya bhagawan in arasavalli temple

surya-temple.png

Posted: 03/08/2013 09:45 AM IST
Sunrays touch surya bhagawan in arasavalli temple

sun-temple-tower

ఈరోజు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.  ఈ రోజు సంభవించే అరుదైన దృశ్యం సూర్యభగవానుని కిరణాలు సూర్యదేవుని పాదాలను తాకటం.  ఆ దృశ్యం ఏడు నిమిషాలపాటు నిలిచి ఉండి భక్తులను ఆనంద పరవశులను చేసింది.  

sun-temple

పద్మాలను ధరించి, ఏడు గుర్రాల రథం మీద పద్మ ఉష, ఛాయల సమేతంగా కొలువుతీరిన సూర్యభగవానుని మీద సంవత్సరానికి రెండు సార్లు ఆ విధంగా సూర్యకిరణాలు పడేటట్టుగా నిర్మించి ఆ దేవాలయంలో ఆ సమయంలో స్వామి దర్శనం కోసం భక్తులు ఉత్సాహం చూపిస్తారు.  రథాన్ని నడిపే అరుణ, రథం కింది భాగంలో ద్వారపాలకులు పింగళ, దండలు, సనక సనంద మహర్షులు ఆలయంలో దర్శనమిస్తారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osama bin laden son in law abu ghait arrested
Political padayatras criticized by one on other  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles