Shoes factory in gachibowli

gachibowli, shoes factory, state government, hyderabad, shoes factory in gachibowli

shoes factory in gachibowli

gachibowli.gif

Posted: 03/07/2013 01:45 PM IST
Shoes factory in gachibowli

shoes factory in gachibowli

 కేంద్ర  ప్రభుత్వం  మంజూరు చేసిన పాదరక్షల  ఆక్రుతి , అభివ్రుద్ది సంస్ధ( పుట్ వేర్ డిజైన్ , డెవెలప్ మెంట్  ఇన్ స్టీట్యూట్ )  ను హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో  ఏర్పాటు  చేయాలని  రాష్ట్ర  ప్రభుత్వం  నిర్ణయించింది.  రాష్ట్ర  చర్మ పరిశ్రమల  అభివ్రుద్ది  సంస్థ  (లిడ్ క్యాప్ ) కి చెందిన  15 ఎకరాల భూమిని ఎఫ్ డీడీ ఐ కోసం కేటాయిస్తూ  ఉత్తర్వులు  జారీ చేసింది. రూ. 125 కోట్ల మేర  ఈ సంస్థలో  పెట్టుబడి  పెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం  ఇప్పటికే  అంగీకరించింది.  రాష్ట్రంలో  ఏర్పాటు చేసే  సంస్థను  జాతీయ ఎఫ్ డీడీఐ కి అనుబంధ శాఖగా  వ్యవహరిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles