President visits bangladesh during agitations

bangladesh agitations, president of india, delvar hussain sayeedi

president visits bangladesh during agitations

bangladesh-agitations.png

Posted: 03/03/2013 11:44 AM IST
President visits bangladesh during agitations

protests-in-bangladesh

బంగ్లాదేశ్ లో జరగుతున్న ఆందోళనలు, అల్లర్లలో ఇప్పటి వరకూ 42మంది మృతిచెందారు.

పోలీస్ ఆఫీసర్ అబ్దుల్ వారిస్ చెప్పిన దాని ప్రకారం, ఢాకాకు ఉత్తరం వైపున 230 కిలో మీటర్ల దూరంలో జరిగిన అల్లర్లలో ఆందోళనకారులకు, పోలీసులకూ మధ్య కాల్పులు జరగగా, నలుగురు మరణించారు. వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు అధికారంలో ఉన్న అవామీ లీగ్ కార్యాలయాల మీదా ప్రభుత్వ ఆస్తుల మీదా విధ్యంస కాండకు పూనుకున్నారు.

pranab-mukherjeeగురువారం నాడు జమాయితే ఇస్లామ్ ఉపాధ్యక్షుడు దెల్వార్ హుస్సేన్ సయీదీని, 1971 లో దేశ స్వాతంత్ర సమరంలో జరిగిన హత్యలు, దోపిడీలు, మానభంగాలకు కారకుడన్న నేరారోపణ మీద ఉరిశిక్ష విధించటమే ఆందోళనలకు కారణం.

ఇలాంటి నేపథ్యంలో భారత రాష్ట్రపతి బంగ్లాదేశ్ లో 3 రోజుల పర్యటనకు పూనుకుని ఈరోజు ఢాకాకు బయలుదేరారు. దీనితోనే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా తన మొదటి విదేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi targeted gandhi family
Nia vehicles chased by media vehicles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles