Wins two seats in mlc elections

mlc elections, westgodavari, teacher, mlc satyanarayana, ravi kiran,

wins two seats in MLC elections

MLC-elections.gif

Posted: 02/28/2013 07:37 PM IST
Wins two seats in mlc elections

wins two seats in MLC elections

ఒకే  ఇంటి నుంచి  ఇద్దరు ఎమ్మెల్సీలు  విజయం సాధించడం అరుదు. కానీ తూర్పు గోదావరి టీచర్ , పట్ట భద్రుల  నియోజక  వర్గంలో ఇది సాధ్యం  అయింది. తూర్పు గోదావరి, పశ్చిమ  గోదావరి   నియోజక వర్గం నుంచి  టీచర్  ఎమ్మెల్సీగా  సత్యనారాయణ రాజు గతంలో  విజయం  సాధించారు.  వీరిరువురు వచ్చేబడ్జెట్ సమావేశల నుంచి శాసన మండలిలో కూర్చొనున్నారు.  తాజాగా  నిర్వహించిన  పట్ట భద్రుల ఎన్నికలలో తన వారుసుడు రవి కిరణ్  వర్మ కూడా విజయం సాధించడం గమనార్హం. దీంతో అక్కడి టీచర్లు, పట్ట భద్రలు తమ ఓట బలం తో వారిరువురిని  గెలిపించడం  గమనించాల్సిన  విషయం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chukka ramaiah very happy in mlc retirement
Blood donation camp for bomb blast victims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles