Number of dead in hyderabad blasts reached 16

blast in hyderabad, terrorist activity, serical blasts

number of dead in hyderabad blasts reached 16

dead-in-blasts.png

Posted: 02/22/2013 11:07 AM IST
Number of dead in hyderabad blasts reached 16

నిన్న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో మరణించిన 16 మందిలో ఇద్దరి వివరాలు ఇంకా తెలియలేదు.  వివరాలు తెలిసినంత వరకూ-

1.    ఎ.రాములు (వారసిగూడ)
2.    ఎజాజ్ అహ్మద్ (అంబర్ పేట0
3.    మహ్మద్ రఫీ (చాంద్రాయణ గుట్ట)
4.    ముత్యాల రాజశేఖర్ (నంనూరు గ్రామం, మంచిర్యాల మండలం, అదిలాబాద్ జిల్లా)
5.    వడ్డే విజయ కుమార్ (నంనూరు గ్రామం, మంచిర్యాల మండలం, అదిలాబాద్ జిల్లా)
6.    హరీష్ కార్తిక్ (దిల్ సుఖ్ నగర్)
7.    పద్మాకర్ దివాన్జీ (కొత్తపేట)
8.    వెంకటేశ్వర రావు (మలక్ పేట)
9.    స్వప్నారెడ్డి (సంతోష్ నగర్)
10.    ఆనంద్ కుమార్ (చైతన్యపురి)
11.    తిరుపతయ్య (గోదావరి ఖని)
12.    శ్రీనివాసరెడ్డి (రెంట చింతల)
13.    చోగారం కులాజీ (రాజస్తాన్)
14.    గిరి (నల్గొండ)

గాయపడి, ఇంకా వైద్య చికిత్సలో ఉన్నవారి సంఖ్య 117.  ఇందులో ఇంకా 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Riyaz hand hyderabad blasts
High alert across andhra pradesh after blasts in dilsukhnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles