Kcr birthday celebration in vishaka

kcr birthday, vishakapatnam, samykhyandhra jac, telangana, andhra, rayalaseema, trs president k chandrashekar rao

kcr birthday celebration in vishaka

kcr-birthday.gif

Posted: 02/17/2013 05:05 PM IST
Kcr birthday celebration in vishaka

kcr-birthday

 తెలంగాణ రాష్ట్ర సమితి  అధినేత  కె. చంద్రశేఖర్ రావు  ఈరోజు ఆయన పుట్టిన రోజు అయితే . తెలంగాణ లో ఎక్కడు ఆయన పుట్టిన రోజు వేడుకలు కనిపించలేదు. తెలంగాణ భవనంలో కూడా  ఆ సందడే కరువైంది. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు.  కానీ కేసిఆర్ పుట్టిన రోజు వేడుకలు  మాత్రం  విశాఖపట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి.  కేసిఆర్ తన 60వ పుట్టిన రోజు వేడుకలు దూరంగా ఉంటానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన జన్మదిన వేడుకల్ని విశాఖలో జరుపుతున్నారు.    సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు మాత్రం  కేసిఆర్  జన్మదినం సందర్భంగా  కేక్ కట్ చేసి  ఒకరికొకరు  తినిపించుకున్నారు.  కేసిఆర్ కు  జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రాన్ని  సమైక్యంగా  ఉంచాలంటూ  కేసిఆర్ కు వారు విజ్నప్తి  చేశారు. అయితే  ఈ వేడుకకు  ఏ రాజకీయ పార్టీల నాయకులు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veerappan associates fear hanging
New political party for telangana cause  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles