Airport baggage delivery service

airport, luggage, delivery service, luggage delivery services

airport baggage delivery service

airport.gif

Posted: 02/13/2013 04:56 PM IST
Airport baggage delivery service

 airport baggage delivery service

 మనదేశంలోని విమానాశ్రయాల్లో  ప్రయాణికులు మరిచిపోయిన  వస్తువుల  విలువ ఎంతో  తెలుసా?  రూ. 20 కోట్లు. మొత్తం 59  పౌర విమానాశ్రయాల్లో  గతేడాది  ప్రయాణికులు  మొత్తం రూ. 20 కోట్ల విలువైన వస్తువులను మరచి  వెళ్లిపోయారని  కేంద్ర రిజర్వు  పోలీసు  బలగాల అధికారులు  వెల్లడించారు.  వీటిలో  రూ. 15 కోట్ల విలువైన  వస్తువులను  వారికి అప్పగించేశారు.  ఒక్క  ఇందిరా గాంధీ  అంతర్జాతీయ  విమానాశ్రయంలో  ప్రయాణికులు మరిచిపోయిన  వస్తువల  జాబితాలో 1298 మొబైల్  ఫోన్లు .. 418 లాప్ ట్యాప్ లు ఉన్నాయి. అయితే  వస్తువులు  ఎవరివో సులువుగా  తెలుసుకొనేందుకు వీలుగా  ఫోన్లు, లాప్ టాప్ లు  వంటి విలువైన  ప్రతి దానికి  ప్రయాణికులు ఇకపై తమ పేరున్న ట్యాగ్ లను  తగిలించాలని  అధికారుల  సూచిస్తున్నారు.  అలాచేస్తే   మరచిపోయిన  వస్తువులు  ఎవరివో  గుర్తించి  వారికి అందజేస్తారు.  ప్రయాణికులు పోగొట్టుకొన్న  వస్తువులను గుర్తించి .. తిరిగి  వారికి అప్పగించే  సేవలను 2009 లో  ప్రారంభించారు.  ఇది సత్పలితాలను  ఇచ్చింది.  అని సీఐఎస్ఎఫ్  అధికారి  వివరించారు.  పోగొట్టుకున్ వస్తువుల కోసం  ప్రయాణికులు  ఎయిర్  పోర్టు  టెర్మినల్  మేనేజర్ ను  సంప్రదించాలి.  వస్తువుల  వివరాల  కోసం  ఒక వెబ్ సైట్ ను  ప్రవేశపెట్టారు.  www.cisf.gov.in   ఈ వెబ్ సైట్ మీరు మరిచిపోయిన వస్తువులను  గురించి,  ఆ వస్తువులు  తమవేనని  తగిన  ఆధారాలను  అధికారులకు  చూపిస్తే  వారు వాటిని భద్రంగా ఇంటికి తెచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rocket the parrot speaks three languages
Nobody will be spared antony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles