11 killed in panchayat polls violence in assam

assam poll violence, assam, elections, violence, police, crime

11 killed in Panchayat polls violence in Assam.11 persons were killed in police firing in trouble-torn Goalpara district of Assam and indefinite curfew was imposed in

Assam.gif

Posted: 02/12/2013 05:00 PM IST
11 killed in panchayat polls violence in assam

11 killed in Panchayat polls violence in Assam

అస్పాంలో స్థానిక  ఎన్నికలను  వ్యతిరేకిస్తున్న  గిరిజనులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు  జరిపిన  కాల్పుల్లో  11 మంది మరణించారు.  అస్సాం రాష్ట్ర రాజధాని  గౌహతికి 120 కి. మీ   దూరాన  ఉన్న  గోల్పారా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనులు పంచాయితీ ఎన్నికలను నిరసిస్తూ  అధికారులపై తిరగబడడంతో  కాల్పులు జరపాల్పి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో  ఉన్న రాభా అనే తెగ  స్వయం పాలన కోరుకుంటూ  రాష్ట్ర  ప్రభుత్వ  పాలనను  వ్యతిరేకిస్తోంది. 

11 killed in Panchayat polls violence in Assam

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devegowda undertakes padayatra for cauvery water
Cops pose as girl on fb flirt with thief trap him  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles