Nityananda swami visit kumbhmela

nityananda swami, visit kumbhmela, alahabad, foreign devotees, ladies attraction,maha kumbh mela, nithyananda swamy, ranjitha, hardwar, ganga

nityananda swami, visit kumbhmela, alahabad, foreign devotees, ladies attraction,maha kumbh mela, nithyananda swamy, ranjitha, hardwar, ganga

nityananda-swami-visit-kumbhmela.png

Posted: 02/10/2013 06:19 PM IST
Nityananda swami visit kumbhmela

nityananda_swami

సినీ నటి రంజితతో రాసలీలలు నడిపి, వివాదాస్పద స్వామిగా మారిన రాసలీలల స్వామి నిత్యానంద పరమ పవిత్రమైన అలహాబాద్ లోని త్రివేణి సంగమంలో జరుగుతున్న కుంభమేళానికి విచ్చేసారు.  ఆయన వస్తూ వస్తూనే హంగామా చేసుకుంటూ వచ్చారు.  ఇప్పటికే కోర్టు  కేసులలో ఇరుక్కున్న నిత్యానంద స్వామి కుంభమేళాలో మునిగి తన పై వచ్చిన ఆరోపల్ని పోగొట్టుకోవాలనుకున్నాడో ఏమో కానీ, ఆయన మాత్రం పల్లకీలో ఊరేగుతూ కుంభమేళాకు వచ్చాడు. ఆయన వెంట విదేశీ మంది భక్తులు వచ్చారు. ఈ కుంభమేళాలో నిత్యానంద చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు. ఈయన కుంభమేళాలో అడుగు పెట్టినప్పటి నుండి తన అనుచర గణం ప్రతి మూమెంట్ ని అత్యాధునిక టెక్నాలిజీతో కూడిన కెమెరాలతో ఫోటోలు తీస్తూ, అప్పటికప్పుడే వెబ్ సైట్లో పోస్టు చేశారు. వీడియోలు కూడా తీసి అప్ లోడ్ చేశారు.

ఇక తన లేడీ ఫ్యాన్స్ (భక్తులు ) అయితే అక్కడ వివస్ర్తంగా ఉన్న స్వామీజీలను చూసి టెమ్ట్ అయ్యారో లేక తామే కుంభమేళాలో హైలెట్ కావాలని చూసారో కానీ వారికి తోచిన డ్యాన్స్ లు వేసుకుంటూ వచ్చారు. ఈయన రాకను ముందే ఈయన భక్తులు ఫుల్ పబ్లిసిటీ చేశారు. మొత్తానికి కుంభమేళా పర్యటనతో నిత్యానంద తన భక్త గణాన్ని పెంచుకోవడానికి బాగా వాడుకున్నాడని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu father passes away
Cong leader mallu ravi discusses to peddireddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles