Rajapaksa begins india visit amid protests

Mahinda Rajapaksa , Sri Lankan President, India,Bihar,Tamil Nadu,DMK, MDMK, Sri Lankan Tamils, Mahinda Rajapaksa

Sri Lankan President Mahinda Rajapaksa flew into Bodh Gaya on Friday to pray at Buddhism’s holiest shrine, as protests erupted in parts of India against his two-day visit

Rajapaksa begins India visit amid protests.png

Posted: 02/08/2013 04:45 PM IST
Rajapaksa begins india visit amid protests

Rajapaksaశ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నేడు తిరుపతికి రానున్న నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పలువురు ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసనలకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈయన రాకను పురస్కరించుకొని నిరసన పోస్టర్లు కూడా వెలిశాయి. దీంతో తిరుపతిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమిళనాడు వైపు నుంచి వస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.అదే సమయంలో విమానాశ్రయంతో సహా పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. తమిళులను ఊచకోత కోసిన రాజపక్సే శ్రీవారిని దర్శించుకొని అపత్రం చేయవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srihari joins ysrcp after meeting
Students unable to grasp basic mathsays minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles