Sonia rahul gandhi meet delhi gang rape victim

vice-president Rahul Gandhi, Justice Verma Committee recommendations,family members,Delhi gang-rape victim,Congress chief Sonia Gandhi

Sonia, Rahul meet family members of Delhi gang-rape victim TOI ...DELHI: Congress chief Sonia Gandhi and vice-president Rahul Gandhi met family members.

Sonia, Rahul Gandhi meet Delhi gang-rape victim.png

Posted: 02/03/2013 03:48 PM IST
Sonia rahul gandhi meet delhi gang rape victim

sonia-rahulఢిల్లీలో మెడికల్ విద్యార్థిని నిర్భయ పై జరిగిన గ్యాంగ్ రేప్ దేశంలో ఎంత పెద్ద కలకలం రేపిందో మనందరికి తెలిసిందే. పదిహేను రోజులు చావుతో పోరాడి ఓడిన నిర్భయ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఈమె మరణంతో దేశం మొత్తం ఒక్కసారి షాక్ కి గురైన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన ఇన్ని రోజుల తరువాత నిర్భయ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నైరుతి ఢిల్లీలో నివాసముంటున్న నిర్భయ కుటుంబ సభ్యులను పరామర్శించేదుకు వెళ్లారు. ఈ సందర్భంగా చలించిపోయిన సోనియాగాంధీ  కుటుంబానికి ద్వారకాలో ఇల్లు(ఫ్లాట్) కే్టాయిస్తామని హామీయిచ్చారు. నిర్భయ సోదరుడికి ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. నిర్భయ తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో గంటా పదినిమిషాలు గడిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harvard says students may have cheated on exam
Chandrababu naidu vs lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles