Pdsu students attacked on d srinivas house

pdsu students, pdsu students attacked on d srinivas house,

pdsu students attacked on d srinivas house

pdsu_students attacked.gif

Posted: 02/01/2013 03:51 PM IST
Pdsu students attacked on d srinivas house

dsrinivash_telangana

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  కోసం  తెలంగాణ విద్యార్థులు  నడుం బిగించారు.  రీసెంట్  తెలంగాణ  విధ్యార్థులు  మినిస్టర్స్  క్వాటర్స్ ను  ముట్టడించిన విషయం తెలిసిందే.  తెలంగాణలో  రాజకీయ నాయకుల ఇళ్ల పై దాడిచేయటానికి  తెలంగాణ విద్యార్థులు  సిద్దమవుతున్నారు.  అయితే ఈ విషయంలో  మాజీ నాయకుల ఇళ్లపై కూడా విద్యార్థులు  ముట్టడించాటానికి   రెఢీఅవుతున్నారు.   అందులో భాగంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నివాసాన్ని పీడీఎస్‌యూ విద్యార్థులు ముట్టడించారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా వెనకడుగు వేస్తుంటే డీఎస్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్ నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp manda jagannadham fire on cm kiran kumar reddy
Rtc telangana mazdoor union  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles