Sharad pawar bats for telangana raises issue with pm

separate Telangana, Sharad Pawar, pro-Telangana, ncp,pro telangana,telangana, telangana protest,sonia gandhi,pm manmohan singh, trs chief kcr,sharad pawar, Nationalist Congress Party

sharad pawar bats for telangana, raises issue with pm.making a strong pitch for separate telangana, ncp chief sharad pawar on thursday told prime minister manmohan singh that a delay in the matter would not be helpful. the ncp chief said he raised this issue with prime minister, becoming the first upa-constituent to openly come out in support of an early decision on telangana, and was expecting a meeting of the upa to be held soon.

sharad_pawar_talks.gif

Posted: 01/31/2013 06:45 PM IST
Sharad pawar bats for telangana raises issue with pm

sharad pawar bats for telangana, raises issue with pm

ఇప్పటి వరకు తెలంగాణ పై రాష్ట్ర నాయకులే మాట్లాడటం చేశారు. అందరు నాయకులు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో  ఎన్సీపీ నేత  శరద్ పవార్ తెలంగాణ పై మనసులోని మాటలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని, సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపారు. ఇవాళ ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాను ప్రధానికి సూచించినట్టు పవార్ స్పష్టం చేశారు.అయితే, తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయిందని, అనుకూలమైన సమయం కోసమే ఎదురు చూస్తున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తనతో అన్నారని పవార్ వెల్లడించారు. హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమేనని శరద్‌పవార్ స్పష్టం చేశారు. అయితే, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానికి నిర్మించుకునే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవాలని ఆయన ప్రధానికి సూచించినట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rtc telangana mazdoor union
Cbi court angry over emaar accused lv subrahmanyam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles