Sonia gandhi court petition in secunderabad

sonia gandhi, congress petiotion, petition secunderabad, congress party, agarwal,

sonia gandhi court petition in secunderabad

sonia gandhi.gif

Posted: 01/29/2013 03:52 PM IST
Sonia gandhi court petition in secunderabad

sonia gandhi court petition in secunderabad

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ  పై కోర్టులో పిటిషన్ వేశారు.   కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మీద  సికింద్రాబాద్ లోని  మల్కాజ్ గిరి కోర్టులో  పిటిషన్  దాఖలైంది.  సోనియా గాంధీ  పౌరసత్వాన్ని  ప్రశ్నిస్తూ  ఈ పిటిషన్ ను దాఖలు చేసినట్లు సమాచారం.  అయితే  మల్కాజ్ గిరి  కోర్టు  ఈ పిటషన్ పై న్యాయస్థానం విచారణకు  జరపాలని  కోర్టు  ఆదేశించింది.  సోనియా గాంధీ పై  ఐపీసీ 120బి, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు  చేయాలని  అగర్వాల్  అనే వ్యక్తి  ఈ పిటిషన్  దాఖలు  చేశారు.   ఈ విషయం  పై కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telagana minister serious on kcr
13 rebel bjp mlas submit their resignation to karnataka assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles