No separate telangana statement lagadapat

No Separate Telangana - Lagadapati

No Separate Telangana - Lagadapati

No Separate Telangana statement- Lagadapati.png

Posted: 01/24/2013 11:36 AM IST
No separate telangana statement lagadapat

Lagadapatiవిజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ రంగంలోనే కాకుండా, జోతిష్య శాస్ర్తంలో కూడా ఆరితేరుతున్నారనిపిస్తుంది. తెలంగాణ పై ఈయన చెప్పిన జోస్యాలు గతంలో ఫలించాయి. ఇప్పుడు కూడా ఈయన తెలంగాణ పై చెప్పిన జ్యోస్యం మరోసారి ఫలించింది. ఈనెల 28 తరువాత తెలంగాణ పై స్పష్టమైన ప్రకటన వస్తుందని సీమాంధ్ర నాయకులు కూడా చెప్పారు. కానీ లగడపాటి రాజగోపాల్ మాత్రం అదేమి జరగదని, రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితులలోను జరగదని చెప్పి వాదించారు. డిల్లీ వెళ్లి కాంగ్రెస్ సీమాంద్ర ఎమ్.పిలు,మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రాయబారాలలో పాల్గొన్నారు. చివరికి ఈయన చెప్పినట్లుగానే కేంద్రమంత్రి ఆజాద్ నిన్న సాయంత్రం తెలంగాణ పై ఇప్పట్లో ప్రకటన ఉండని చెప్పారు. దాంతో లగడపాటి చెప్పిందే నిజమైంది. దీంతో ఆయన తోటి నాయకులు లగడపాటి రాజకీయాలు మాని, జోతిష్యాలు చెప్పుకుంటే బాగుంటుందని జోకులు వేస్తున్నారట. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr fires at azad s telangana statement
One month does not mean 30 days says azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles