Battini uma maheswara rao died

Battini Uma Maheswara Rao died

Battini Uma Maheswara Rao died

Uma Maheswara Rao died.png

Posted: 01/18/2013 10:04 AM IST
Battini uma maheswara rao died

అస్తమా రోగులకు చేప మందు పంపిణీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బత్తిని సోదరులలో ఒకరైన బత్తిని ఉమా మహేశ్వర్ గౌడ్ (62) గుండెపోటుతోఆకస్మిక మరణం పొందారు. కర్ణాటకలోని బంధువులను కలవడానికి వెళ్లిన ఆయనకు త్రీవమైన గుండెనొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆయన పార్థివ దేహాన్ని గురువారం సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్‌లోని వారి నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న బత్తిన అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానికులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను గురువారం సాయంత్రం పూర్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla usharani son dead
Lagadapati rajagopal talking to media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles