Sankranthi celebrations in andhra pradesh

sankranthi, sankranthi celebrations, sankranthi in andhra pradesh, sankranthi kites, sankranthi kodipandalu, sankranthi festival, sankranthi fete, sankranthi in villages, sankranthi in towns

sankranthi celebrations in andhra pradesh

1.gif

Posted: 01/14/2013 01:33 PM IST
Sankranthi celebrations in andhra pradesh

12VJRSV01--Shee_13_1329609e

       పాడిపంటలు సమృద్ధిగా అందించే కాలంలో వచ్చే సంక్రాంతి పండుగ రాష్టప్రజలకు సుఖశాంతులు, అభివృద్ది తీసుకు రావాలని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, చంద్రబాబు, బొత్స సత్యనారాయ తదితరులు  ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రజల మధ్య స్నేహం, శాంతి, సోదరభావం పెంపొందించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో నూతన కాంతులు వెల్లివిరిసి అవినీతి మహమ్మారి నుంచి విముక్తి కలిగేలా చేయాలని ఆకాంక్షించారు.
          తెలుగువిశేష్.కాం మా అభిమాన పాఠకులకు, వీక్షకులకు, సందర్శకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles