Mp rayapati sambasiva rao house attacked on samaikyandhra jac leaders

mp rayapati sambasiva rao, guntur mp rayapati, samaikyandra jac leaders, eluru mp kavuri sambasiva rao,

mp rayapati sambasiva rao house attacked on samaikyandhra jac leaders

mp rayapati sambasiva rao.gif

Posted: 01/10/2013 12:35 PM IST
Mp rayapati sambasiva rao house attacked on samaikyandhra jac leaders

mp rayapati sambasiva rao house attacked on  samaikyandhra jac leaders

రాష్టంలో  జరుగుతున్న  రాజకీయ  పరిస్థితులు  కొంత మంది నేతలకు  తలనొప్పిగా మారాయి.  ఏలూరు ఎంపీ కావూరి  సాంబశివరావు  సమైక్యాంద్రకు  పూర్తి  మద్దతు ఇవ్వటం తెలిసిందే. అయితే   ఇప్పుడు  గుంటూరు  కాంగ్రెస్  ఎంపీ  రాయపాటి  సాంబశివరావు పై  సమైక్యాంద్ర జేఏసీ  కన్నుపడింది.  ఆయన ఇంతవరకు  సమైక్యాంద్ర గురించి ఎక్కడ ఏం మాట్లాడిన దాఖాలు లేవు.  రాయపాటి పాటి మీద వచ్చిన విమర్శలకు  సమాధానం చెప్పే పనిలోనే ఆయనకు సమయం సరిపోతుంది.   తారా చౌదరి విషయంలో  రాష్ట్ర ప్రజలకు  రాయపాటి  సాంబశివరావు  పేరు బాగా తెలిసిపోయింది.  ఆ నాటి నుండి  రాయపాటి పేరు వినిపించిన,  కనిపించిన రాష్ట్ర ప్రజలకు  తారా చౌదరి గుర్తుకు వస్తుంది.   ఆమె వలన  రాయపాటికి  పెద్ద దెబ్బ తగిలింది.  ఆ సమస్య కాస్త సద్దుమణిగిందనే లోపే .. రాయపాటిపై సమైక్యాంద్ర జేఏసీ  నాయకులు  దాడి చేస్తున్నారు.  ఈ రోజు ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాన్ని సమైక్యాంధ్ర జేఏసీ ముట్టడించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా రాయాపాటి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజీనామాపై రాయపాటి సమాధానం ఇవ్వాలంటూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టేందుకు యత్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles