Botsa satyanarayana comment on akbaruddin owaisi

botsa satyanarayana, pcc chief botsa satyanarayana, congress party, botsa satyanarayana comment on akbaruddin owaisi, mim mla akbaruddin owaisi, mim party, mla akbaruddin,

botsa satyanarayana comment on Akbaruddin Owaisi

botsa satyanarayana.gif

Posted: 01/04/2013 07:59 PM IST
Botsa satyanarayana comment on akbaruddin owaisi

botsa satyanarayana comment on Akbaruddin Owaisi

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ   మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై  చట్టపరమైన  చర్యలు  తీసుకోవాలని  ఆయన అన్నారు.  గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో   ఆయన మాట్లాడుతూ  మతపరమైన  వ్యాఖ్యలను  రాజకీయ కోణంలో  చూడకూడదని  బొత్స  వ్యాఖ్యానించారు.  అక్బరుద్దీన్  లక్ష్మణ రేఖ దాటి మాట్లాడుతున్నాడని బొత్స అన్నారు.  ఆ రేఖ దాటిన ఎవరిపైనైనా  కఠిన చర్యలు  తీసుకోవాలని , ఎంఐఎం  నేతలేం  మతగురువులు కారని విమర్శించారు.  అన్ని మతాలు కలిసి ఉండే దేశం కేవలం  భారతదేశం మాత్రమే అని  బొత్స  సత్యనారాయణ  వివరించారు.  ఒక ఎమ్మెల్యే స్థాయిలో  ఉండి  హిందు మతం పై  విమర్శలు చేయటం  చాలా దారుణమైన విషయమని బొత్స అన్నారు.  అక్బరుద్దీన్ మీద చర్చలు తీసుకోవటానికి  పోలీసులు సిద్దంగా ఉన్నారని  బొత్స చెప్పారు.  తన రాజకీయ లబ్ది కోసం , మతాల మీద, హిందు దేవుళ్లు మీద,  కులాలు మీద విమర్శలు చేయటం మానుకోవాలని  ఆయన హితువు పలికారు.  హిందువులు, ముస్లీంలు  సోదరభావంతో  ఉన్నారని, ఇలాంటి సమయంలో  అక్బరుద్దీన్  ఇలాంటి విమర్శులు చేయటం వల్ల  ప్రజల మనోభావాలు  దెబ్బతింటాయని  బొత్స  అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government mulls increase in surcharge
Home minister sushil kumar shinde on womens safety  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles