T activists attacked stones eggs on chandrababu padayatra

chandra babu padayatra, chandra babu padayatra in warangal, T-activists pelt stones at Chandrababu, padayatra, telangana issue,

t-activists attacked stones, eggs on chandra babu padayatra

t-activists.gif

Posted: 01/03/2013 04:06 PM IST
T activists attacked stones eggs on chandrababu padayatra

t-activists  attacked  stones, eggs on chandrababu padayatra

తెలంగాణ ప్రాంతం వరంగల్  జిల్లాలో  పాదయాత్ర చేస్తున్న  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు కు ఈరోజు  అనుకోని అవమానం జరిగింది. ఇప్పటి వరకు  ఎక్కడ జరగని విధంగా  వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాలలో చంద్రబాబు పాదయాత్రను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో బాబుపై తెలంగాణ వాదులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు తెలంగాణ వాదులను ఆదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న బాబుకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Palvai govardhan reddy fires on komatireddy
Pcc chief botsa satyanarayana press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles