Minister mukesh goud

minister mukesh goud, congress party, ysr congress party, ys jagan, telangana issue,

minister mukesh goud

minister mukesh goud.gif

Posted: 01/02/2013 03:40 PM IST
Minister mukesh goud

minister mukesh goud

మంత్రి ముఖేశ్  గౌడ్  కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లుతున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో  ఆయన స్పందించారు.  తాను వైకాపాలో చేరుతున్నట్లు  వచ్చిన వార్తల్ని  ఆయన ఖండించారు.  అయితే  నేను జగన్ పార్టీలో చేరానని ఆయన అన్నారు.  కాంగ్రెస్  పార్టీని వీడేది లేదని  ఆయన తేల్చిచెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే  ఎక్కడినుండైనా  సరే ఎమ్మెల్యేగా , ఎంపీగా పోటీచేసేందుకు  సిద్దమని  ముఖేశ్  చెప్పారు.   రాష్ట్రం  విడిపోతే ప్రత్యేక  తెలంగాణరాష్ట్రమే  ఏర్పాడాలని, గ్రేటర్  హైదరాబాదుకు  ప్రత్యేక  రక్షణ నియమావళి కావలని  ఆయన డిమాండ్ చేశారు.   గ్రేటర్  హైదరాబాద్ లో ఉన్న  ప్రజల హక్కులు  కాపాడాలని  ఆయన కోరారు.  అయితే  జరగబోయే తెలంగాణ కాంగ్రెస్  నేతల  సమావేశం పై  తనకు ఎలాంటి  సమాచారం అందలేదని  ముఖేశ్  చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leaders fires on sudden police ride on mla house
Narendra modigif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles