Gade venkat reddy press meet

Gade Venkat Reddy, congress party senior Gade Venkat Reddy, congress party, Gade Venkat Reddy press meet, all party meeting, andhrapradesh, telangana issue, suresh reddy, samakya andhra, ex minister Gade Venkat Reddy press meet , tdp, indra gandhi, sushil kumar reddy,

Gade Venkat Reddy press meet

Gade Venkat Reddy.gif

Posted: 12/31/2012 06:17 PM IST
Gade venkat reddy press meet

Gade Venkat Reddy press meet Live

ఈనెల 28న జరిగిన అఖిలపక్షంలోనూ సమైక్యవాదాన్ని వినిపించానని, తమ పార్టీకి చెందిన మరో నేత కేఆర్ సురేష్‌రెడ్డి తెలంగాణవాదం వినిపించారని అన్నారు. అఖిల పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తనను మాట్లాడవివ్వలేదన్నది కేవలం దుష్ప్రచారమే అన్నారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తే లేదని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలనే తెలుగుదేశం పార్టీ గతంలో సమైక్యవాదాన్ని పక్కనపెట్టి టీఆర్ఎస్‌తో జతకట్టిందని ఆయన ఆరోపించారు. తాము రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామని కూడా షిండే అఖిల పక్ష సమావేశంలో చెప్పలేదన్నారు. అలా చెప్పినట్లు ఎవరైనా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను ఎప్పుడూ సమైక్యగళమే విప్పుతున్నానన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదని, గతంలో అదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నాని గాదె వెంకటరెడ్డి అన్నారు. తాను సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీలో ఒకే అభిప్రాయం ఉండేందుకు కాంగ్రెస్ ఉప ప్రాంతీయ పార్టీ కాదన్నారు. తెలుగుదేశం, సిపిఐలది తెలంగాణపై రాజకీయ అవకాశవాదమని విమర్శించారు. అఖిల పక్షంలో విభజన మంచిది కాదన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యాఖ్యలను తాను ఉటంకించానని గాదె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  We will not leave congress kodandaram
Karnataka magistrate court awards one year jail term for jds mla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles