Telangana womensgif

chandrababu naidu, chandrababu naidu padayatra, telangana, warangal, telangana womens, telangana womens fire on chandrababu naidu

telangana womens fire on chandrababu naidu

telangana womens.gif

Posted: 12/29/2012 06:59 PM IST
Telangana womensgif

telangana womens fire on chandrababu naidu

తెలంగాణ ప్రాంతంలో  పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుకుడికి  తెలంగాణ  మహిళల నుండి  అవమానం  జరిగింది.  పాదయాత్రలో  భాగంగా  చంద్రబాబు  ప్రజలకు  అనేక హామీలు ఇస్తున్నారు.  2014లో  మా పార్టీ  అధికారంలో  వస్తే .. అన్ని  అవసరాలు తీర్చుతానని,  అందరికి ఉపయోగపడే పథకాలు  అమలు చేస్తానని చంద్రబాబు హామీల వర్షం కురిపిస్తున్నారు.  అయితే ఈ రోజు తెలంగాణలో మహిళలు  ఆయన కు పెద్ద షాకిచ్చారు. ఆ మహిళలు కూడా  టీఆర్ఎస్ పార్టీ చెందిన మహిళలుగాలు తెలంగాణ టీడీపీ నాయకులు గుర్తించినట్లు తెలుస్తోంది. చిట్యాల మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు అనుకూలమని చెప్తే చాలు అని బాబును మహిళలు నిలదీశారు. మహిళల సమాధానంతో బాబు నోరెళ్లబెట్టారు. తెలంగాణపై కేంద్రానికి చెప్పాల్సింది చెప్పామని బాబు చెప్పారు. మహిళలు ఆగ్రహంతో ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. దీంతో బాబు మొదట ఖంగు తిన్నారు. తరువాత తేరుకొని, తెలంగాణ సమస్య గురించి  వారికి వివరించి చెప్పటంతో సమస్య సద్దుమణిగింది.   తెలుగుదేశం పార్టీ  తెలంగాణకు అనుకూలంగానే 2009లో నే లేఖ రాసినట్లు  ఆ మహిళలకు చంద్రబాబు  చెప్పటం జరిగింది. బాబు మాటలకు  ఆ మహిళలు  సైలెంట్  పక్కకు తొలగిపోయినట్లు  సమాచారం. 

telangana womens fire on chandrababu naidu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rap victims
Mp gutta sukender comment on chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles