Trs bandh effect in kairathabad

trs has called for a bandh, trs bandh effect in kairathabad, telangana rashtra samithi,bandhs in hyderabad,trs calls for telangana bandh, trs leaders,

TRS bandh effect in kairathabad

TRS  bandh effect.gif

Posted: 12/29/2012 04:54 PM IST
Trs bandh effect in kairathabad

 TRS  bandh effect in kairathabad

తెలంగాణ బంద్ సందర్భంగా  ఖైరతాబాద్  చౌరస్తా  లో టీఆరఎస్  నేతలు  ఆందోళన చేపట్టారు.  కేద్రం ప్రభుత్వం  దిష్టి బొమ్మను  దహనం చేసి నిరసనకు  దిగారు.  పోలీసులు ఆందోళనకారులను  అదుపులోకి తీసుకొని  గోషామహాల్  పోలీసు స్టేషన్ కు తరలించారు.  కేంద్రం  ప్రభుత్వానికి  చిత్తశుద్ది  ఉంటే వెంటనే  పార్లమెంట్ లో  తెలంగాణ  బిల్లును ప్రవేశ పెట్టాడని  తెలంగాణ విద్యార్థి సంఘం అద్యక్షుడు   సుమన్ డిమాండ్  చేశారు. తెలంగాణ పై  స్పష్టమైన  వెల్లడించని పార్టీలు  తెలంగాణలో  ఎందుకు పాదయాత్ర చేస్తున్నాయని   ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp gutta sukender comment on chiranjeevi
Gang rape victim dies new delhi braces for protests  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles