Bjp leader kishan reddy fires on congress party

bjp leader kishan reddy, mla kishan reddy, all party meeting, congress party, bjp leader kishan reddy fires on congress party, all parties, all party meeting begins, sushil kumar shinde , ex minister chinna reddy, congess party, december 9th statement 2009

BJP leader Kishan Reddy fires on Congress Party

Kishan Reddy.gif

Posted: 12/28/2012 11:15 AM IST
Bjp leader kishan reddy fires on congress party

BJP leader Kishan Reddy fires on Congress Party

అఖిల పక్ష సమావేశం  ఈరోజు ఉదయం  ఢిల్లీలో జరుగుతుంది.   అయితే   తెలంగాణ పై డిసెంబర్  9 ప్రకటనకు కట్టుబడి  ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటు  చేయాలని  కేంద్రాన్ని  కోరతామని  భాజపా  రాష్ట్ర  అధ్యక్షుడు  కిషన్ రెడ్డి  అన్నారు.  అఖిల  పక్ష బేటీలో  పాల్గొనేందుకు   ఆయన నార్త్  బ్లాక్ లోని  హోంశాఖ కార్యాలయానికి  వచ్చారు.   కాంగ్రెస్ పార్టీ , కేంద్ర ప్రభుత్వ వైఖరి  ప్రకటించాలని  ఈ అఖిల పక్షంలో  నిలదీస్తామని  ఆయన అన్నారు.  తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు పై  రాజకీయ  ప్రక్రియ  ప్రారంభించాలని  డిమాండ్ చేయనున్నట్లు  వెల్లడించారు.  అయితే  అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ ప్రతినిధులు పార్టీ అభిప్రాయాన్ని మాత్రమే చెబుతారని చిన్నారెడ్డి అన్నారు. అందరి అభిప్రాయం విన్న తర్వాత కాంగ్రెస్ అభిప్రాయం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ డిసెంబర్‌ 9వ తేదీ రోజునే నిర్ణయం తీసుకుందని.. అఖిలపక్ష సమావేశం తర్వాత డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన పునరావృతం అవుతుందని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All party meeing over telangana issue
All party meeting on telangana begins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles