Kadiyam srihari comment on trs

kadiyam srihari, tdp leader kadiyam srihari, telangana issue, jac, trs party, Congress party, all party meeting, tdp, chandrababu naidu, tdp padayatra,

kadiyam srihari comment on trs

kadiyam srihari.gif

Posted: 12/24/2012 03:01 PM IST
Kadiyam srihari comment on trs

kadiyam srihari comment on trs

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ , జేఏసీ  చైర్మన్ ఫ్రొఫెసర్  కోదండరాంలపై  తెలుగుదేశం పార్టీ  సీనియర్ నేత  కడియం శ్రీహరి మండిపడ్డారు.  తెలంగాణ రాకపోవటానికి కారణం టీఆర్ఎస్ పార్టీనే అని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో  జరుగుతున్న  చంద్రబాబు పాదయాత్రను ఎవరు అడ్డుకోలేరని ఆయన అన్నారు. టీడీపీ పాదయాత్రను అడ్డుకునే శక్తి టీఆర్ఎస్‑కు లేదని ఆపార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్, జేఏసీ తప్పుడు ఎత్తుగడల వల్లే తెలంగాణ ఆలస్యం అయ్యిందని ఆయన ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి ముందే కాంగ్రెస్ తన వైఖరి చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. పత్తికి మద్దతు ధర కోసం జవవరి మొదటి వారంలో ఎనుమాముల మార్కెట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc botsa satyanarayana apologies
Botsa satyanarayana co operative society election meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles