Dl ravindra reddy speaks on darmana case

dl ravindra reddy, minister dl ravindra reddy, dl ravindra reddy vs cm kiran, dl ravindra reddy speaks on darmana cas, minister darmana prasad rao

dl ravindra reddy speaks on darmana case

dl ravindra reddy.gif

Posted: 12/21/2012 01:16 PM IST
Dl ravindra reddy speaks on darmana case

dl ravindra reddy speaks on darmana case

ఆరోగ్యశాఖ మంత్రి ,  ముఖ్యమంత్రుల మద్య విమర్శలు యుద్దం జరుగుతునే ఉంది. కిరణ్ ముఖ్యమంత్రి  అయిన దగ్గర నుండి  ఆరోగ్య శాఖ మంత్రి  సీఎం విమర్శులు చేస్తునే ఉన్నారు. ఈ సారి  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డిపై  మంత్రి  డీఎల్  రవీంద్రా రెడ్డి మరో సారి మండిపడ్డారు.  మంత్రి  ధర్మాన ప్రాసిక్యూషన్  వ్యవహారంపై  మంత్రివర్గంలో   తీర్మానం  చేయడం దురద్రుష్టకరమని  ఆయన అన్నారు.   ఈ వ్యవహారాన్ని  అధిష్టానం నేరుగా  పరిశీలిస్తుందని  తెలిపారు.  మంత్రి వర్గంలో  ఉన్నాం కాబట్టి  ఈ రకంగా  స్పందిచాల్సి వస్తుందని  డీఎల్  వ్యాఖ్యానించారు.   తాను ప్రశ్నించినట్టే  న్యాయపరమైన అంశాలను  ఈ వ్యవహారంలో  గవర్నర్  లేవనెత్తారని  తెలిపారు.  ధర్మాన  ఉదంతంతోనైనా  సీఎం  తన వైఖరి  మార్చుకోవాలని  కోరారు.  అన్ని అంశాలపైనే  మంత్రి వర్గంలో  నిర్ణయాలు  తీసుకోవడం తగదని  ఈ వ్యవహారం రుజువు చేసిందని డీఎల్ రవింద్ర రెడ్డి చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Professor kodandaram meet on pcc botsa satyanarayana
Delhi gang rape girl has lot of inner strength say doctors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles