Letter warns of bomb attack on shirdi saibaba temple

Shirdi Saibaba, Sai, Saibaba Temple, Saibaba Temple bomb threat, bomb attack Shirdi, Shirdi terror threat, Saibaba terror, Shirdi Sai terror

In the letter received on Wednesday, the senders claimed they were getting Rs 350 crore for carrying out the blast.

Letter warns of bomb attack on Shirdi Saibaba temple.png

Posted: 12/21/2012 09:13 AM IST
Letter warns of bomb attack on shirdi saibaba temple

shiridiమహారాష్ట్రలో ఉన్న అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న షిరిడీసాయి ఆలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ అలయాన్ని నూతన సంవత్సరం అయిన జనవరి 1వ తేదీన బాంబులతో పేల్చివేస్తామని ముగ్గురు వ్యక్తుల సంతకాలతో కూడిన లేఖ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కి అందింది. దీంతో బెంబేలెత్తి పోయిన సంస్థాన్ ట్రస్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి యశ్వంత్ మనే గురువారం దానిని పోలీసులకు అందజేశారు. జనవరి 1వ తేదీన ఆలయాన్ని పేల్చివేసేందుకు ఒప్పందం కూడా కుదిరిందని, దీని కోసం 350 కోట్లను కూడా అందుకున్నామని వారు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ పై బుల్దానా జిల్లా తపాలా కార్యాలయం ముద్ర ఉందని పోలీసులు తెలిపారు. ఈ లేఖ నేపథ్యంలో షిరిడీ సాయి ఆలయానికి గట్టి భధ్రత కల్పించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rape girl has lot of inner strength say doctors
Yet another doomed doomsday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles