Ys sharmila padayatra today holiday

ys sharmila padayatra, ys sharmila padayatra today holiday, ysr congress party, ys jagan sisiter sharmila, sharmila padayatra,

ys sharmila padayatra today holiday

ys sharmila.gif

Posted: 12/15/2012 07:33 PM IST
Ys sharmila padayatra today holiday

ys sharmila padayatra today holiday

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా చేస్తున్న 'మరో ప్రజా ప్రస్థానం' పేరుతో పాదయాత్ర చేపట్టిన పాదయాత్ర విరామమిచ్చారు. షర్మిలా పాదయాత్ర ప్రస్తుతం  తెలంగాణ లో జరుగుతుంది.  పాదయాత్రలో  టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు దాడి చేస్తూ, పాదయాత్రలో వేగం పెంచారు. రాజకీయా పార్టీల నుండి వచ్చే  విమర్శలను దాటుకుంటూ  పాదయాత్ర చేస్తున్నారు. అయతే  షర్మిలా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమె కాలు బెణికింది. కాలు నొప్పితో బాధపడుతున్న షర్మిల వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ల సూచన మేరకు యాత్రను రద్దు చేసినట్లు ఆ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు రఘురాం, మహేందర్ రెడ్డిలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hillary clinton ill health
Case filed on jc diwakara reddy sons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles