Indian techie convicted for allegedly groping woman during flight

srinivasa s erramilli, southwest airlines, nri, indian software consultant, groping woman, indian techie, us visa, woman harassment, groping woman during flight,

indian techie convicted for allegedly groping woman during flight

indian techie.gif

Posted: 12/14/2012 03:55 PM IST
Indian techie convicted for allegedly groping woman during flight

indian techie convicted for allegedly groping woman during flight

గతంలో రెండు సార్లు తప్పుగా ప్రవర్తించి  శిక్ష పడినప్పటికి  అతని లో మార్పు రాలేదు. మూడో  సారి కూడా అదే తప్పు చేస్తు దొరికిపోయాడు.  ఎర్రమిల్లి  ఎస్ శ్రీనివాస  45 సంవత్సరాల వయసు కలిగిన  వ్యక్తి  విమానాలో ప్రయాణిస్తు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. విమానంలో  నిద్రపోతున్న మహిళను తాకటం, వారి శరీరంలోని అంతర బాగాలను  తాకి స్వయం త్రుప్తి పొందటం ఇతని అలవాటు.  గతంలో  అనేక మంది మహిళలతో ఇలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇతనికి శిక్షపడినట్లు తెలుస్తోంది.  జూన్ 2011న  లాస్ వేగాస్ నుండి చికాగో విమానంలో వెళ్లుతన్న  మహిళను  నిద్రపోయే  సమంయలో  ఆమెతో శ్రీనివాస్  లైంగిక చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.   నిద్రపోయే మహిళను లైంగిక చర్యతో  తాకడం  పెద్ద నేరం అవుతుంది.  అయితే  ఆ మహిళ ఎర్రమిల్లి  ఎస్ శ్రీనివాస్ ను గుర్తుపట్టింది.  గతంలో  ఇతను  మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి గా గుర్తించటం జరిగింది.  అలాంటి కేసులో   శ్రీనివాస్  ఎప్రిల్ 26 న రెండు సంవత్సరాలు  జైలు శిక్ష  మరియు 250,000 డాలర్లు జరిమానా  కోర్టు విధించినట్లు తెలుస్తోంది.  అయితే  ఎర్రమిల్లి  ఈసారి అదే పని చేశాడు. విమానంలో ఇద్దరు దంపతులు వారి 34వ వివావా వార్షికొత్సవాన్ని జరుపుకోని  తిరిగి లాస్ వేగస్ నుండి  వచ్చే సమయంలో  మద్యవరుసు సీట్లో కూర్చున్నారు. శ్రీనిసవాస మాత్రం కిటికి వద్ద కూర్చున్నట్లు తెలుస్తోంది.

indian techie convicted for allegedly groping woman during flight

అయితే విమానం పైకి లేచే సమయంలో  శ్రీనివాస  ఆమె పై చేతులు వేసినట్లు తెలుస్తోంది.  అతను మరల  ఆమె పట్ల అసభ్యంగా పవర్తించటంతో  భర్త కోపం లేచి  శ్రీనివాస్ మీద  పోలీసు చెప్పటం జరిగింది. అసమయంలో శ్రీనివాస్  తప్పు జరిగింది  నన్ను క్షమాంచండి  మీరు నా తండ్రితో సమానం,  నిద్ర సమయంలో  ప్రమాదవశాత్తు  ఆమెను తాకటం జరిగిందని   వేడుకోవటం జరిగిందని చెప్పటం  వారు క్షమించి వదిలిపెట్టిన్లు తెలుస్తోంది.  అసలు విషయం ఏమిటంటే  అతను ఒక భారతీయుడు. ఇలా విమానల్లో మహిళల పై అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి  ఒక భారతీయుడు కావటం చాలా ఘోరమైన విషయంగా ఉంది.   అంతేకాంకుడా  1999లో అతను డెట్రాయిట్ నుంచి  నార్వ్తెస్ట్ ఎయిర్లైన్స్  విమానంలో  ఒక మహిళ చెస్ట్ బాగం పొట్టుకున్న ముద్దాయిగా గుర్తించారు.  విమాన ప్రయాణాల్లో  రెండుసార్లు  దోషిగా దొరికితే  అతనికి  ఎయిర్లైన్స్ లో  వెళ్లటానికి అనుమతి ఉండదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian man life expectancy
Students death in accident sparks tension in kanpur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles