Union minister alagiris son durai dayanidhi surrenders in madurai

durai dayanidhi, durai surrenders, alagiris son, mk alagiri, dmk, granite scam, bail granted to durai, durai dayanidhi surrenders in madurai,union minister mk alagiri

Union Minister Alagiri's son Durai Dayanidhi surrenders in Madurai

Durai Dayanidhi.gif

Posted: 12/14/2012 01:03 PM IST
Union minister alagiris son durai dayanidhi surrenders in madurai

Union Minister Alagiri's son Durai Dayanidhi surrenders in Madurai

ఇటీవల కాలంలో  రాజకీయ  కుమారులు  వివాదాల్లో  ఉంటున్నారు.  వైఎస్ రాజశేఖర రెడ్డి  కొడుకు జగన్ లక్ష కోట్ల కుంభకోణం, సబిత ఇంద్ర రెడ్డి  ల్యాండ్ కుంభకోణం ..ఇలా చెప్పుకుంటూ అనేక మంది రాజకీయ నాయకులు కొడుకులు వివాదాళ్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్  కేంద్ర మంత్రి  అళగిరి కుమారుడు  దురై దయా నిధి ఒక కుంభకోణంలో ఇర్కుకున్నాడు.  కేంద్ర మంత్రి కొడుకు  గ్రానైట్  కుంభకోణం కేసులో ఉండటంతో.. అతను తప్పించుకోని తిరుతున్నాడు. అయితే ఈరోజు ఉదయం  మధురై కోర్టులో   గ్రానైట్  కుంభకోణం ఉన్న  కేంద్ర మంత్రి అళగిరి కుమారుడు  దురై దయా  నిధి లొంగిపోయారు.  ఈ కేసులో  మద్రాసు  హైకోర్టు  నాలుగు రోజుల క్రితం  అతనికి  ముందస్తు బెయిల్ జారీ చేసింది.  అయితే ఈ రోజు ఉదయం  తన న్యాయవాదులతో  కలిసి మధురై  కోర్టులో  లొంగిపోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Law students attacked in k keshava rao house
Mp manda jagannath may join trs party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles