Trs launches basti bata at hyderabad

trs party, trs launches basti bata at hyderabad, trs party chief kcr, trs launches basti bata,trs pallebata basti bata, pallebata, vijaya rama rao, bjp party, ap state patayatra,

trs launches basti bata at hyderabad

basti bata.gif

Posted: 12/11/2012 07:29 PM IST
Trs launches basti bata at hyderabad

trs launches basti bata at hyderabad

రాష్ట్రంలో అన్ని పార్టీలు పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మిలిగింది రెండు పార్టీ  ఒక  జాతీయ పార్టీ బిజేపి, రెండు ప్రాంతీయ పార్టీ  టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా బస్తీబాట పేరుతో మొదలు పెట్టింది.  ఈనెల 15 నుంచి హైదరాబాదులో  తెరాస బస్తీబాట  చేపట్టనుంది. ఈ బస్తీ బాట కోసం 150 డివిజన్ లకు కేసిఆర్  సమన్వయకర్తలను  నియమించారు.  రాష్ట్రంలో 119 నియోజక వర్గాలను 65 మంది సమన్వయ కర్తలను కూడా ఆయన నియామించారు.  ఈ బస్తీ బాట  విజయరామారావు ఆధ్వర్యంలో  నడుస్తుందని కేసిఆర్ చెప్పారు.  పల్లెబాట కార్యక్రమాలకు  పర్వవేక్షణ కమిటీలను కేసిఆర్  ఏర్పాటు  చేసినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu fire on congress government
Lok satta jayaprakash narayana on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles