Bombay high court raps gopichand

pullela gopichand badminton academy,pullela gopichand, prajakta sawant, badminton,ethically wrong for badminton selector, pullela gopichand to run private academy, bombay high court, pullela, bombay high court raps gopichand

bombay high court raps gopichand

gopichand.gif

Posted: 12/10/2012 05:52 PM IST
Bombay high court raps gopichand

bombay high court raps gopichand

 పుల్లెల  గోపీ చంద్ పై ప్రజక్తా సావంత్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే   బోంబే హైకోర్టు  లో  పుల్లెల గోపీచంద్ కు  ఎదురు దెబ్బ తగిలింది.  జాతీయ కోచ్ గా,  బ్యాడ్మింటన్  అధారిటీ  ఆఫ్  ఇండియా  అధ్యక్షుడిగా, సెలెక్షన్ పానెల్  అధినేతగా.. ఉంటూ    సొంత శిక్షణ  సంస్థ నిర్వహించడం నైతికం కాదని  బోంబే హైకోర్టు పేర్కొంది.  19 ఏళ్ల ప్రజక్తా సావంత్  అనే క్రీడాకారిణి  దాఖలు  చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతూ  న్యాయస్థానం పై అభిప్రాయం వక్యతం చేసింది.  సెలెక్షన్   పానెల్ కి  నాయకత్వం  వహిస్తూ  ప్రైవేటు  అకాడమీ  నిర్వహించకూడదు.  న్యాయం, ధర్మం లాంటి  అంశాలపరంగా చూస్తే  ఒక జాతీయ కోచ్ ,  సెలక్షన్  పానెల్  అధినేత  హోదాలో  ఉన్న వ్యక్తి  ప్రైవేటు క్యాంపు  నిర్వహించడం తగని పని అని చీఫ్ జస్టిస్  మోహిత్ షా, జస్టిస్  ఎ.వి. మొహాతా పేర్కొన్నారు.  అయితే  ఈ కేసుకు సంబంధించి  బాయ్ ని  కూడా ప్రతివాదిగా పేర్కొనవలసిందిగా న్యాయస్థానం దరఖాస్తుదారుల్ని  ఆదేశించింది.  గోపీచంద్ ఎకాడమీ అంశంపై అధికారుల నివేదికను కోరిన న్యాయస్థానం  ఈ కేసు తదుపరి విచారణను డిసెంబరు 19కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Erasu pratap reddy talk on telanan isse
Bhiwani college fines girls for wearing jeans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles