Heavy explosions find in anantapur

anantapur district, heavy explosions anantapur, find explosions anantapur, anantapur politics, anantapur tdp, congress, ysrcp,

heavy explosions find in anantapur

15.gif

Posted: 12/09/2012 01:23 PM IST
Heavy explosions find in anantapur

atp

       ప్యాక్షన్ రాజకీయాలకు ఆలవాలంగా ఉండిన అనంతపురంలో మళ్లీ ఇవాళ ఒక్కసారిగా అలజడి చెలరేగింది.  విద్యారణ్యనగర్ లోని ఓ ఇంట్లో పోలీసులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. పోలీసులు తనిఖీలు చేసే సమయంలో ఇవి బయటపడ్డాయి. 50 కిలోల అమ్మోనియం నైట్రేట్, 197 జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారనే అంశంమీద పోలీసులు కూపీ లాగుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prime ministe manmohan on fdi system
Arvind kejriwal blam the center  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles